రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty)అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.
Aug 8-14 Theatre/OTT Releases : పది సినిమాలు వస్తున్నాయ్..అన్నీ తెలుగులోనే | ABP Desam
Tapsee Sensational Comments: కొత్త సినిమా ప్రమోషన్స్ లో కాఫీ విత్ కరణ్ పై సెన్సేషనల్ వ్యాఖ్యలు
Sita Ramam Trending : మోడ్రన్ క్లాసిక్ 'సీతారామం' వదులుకుని ఫీలై ఉంటారు..! | ABP Desam
Lal Singh Chaddha Premiere Show: హైదరాబాద్ AMB సినిమాస్ లో కొందరు సెలబ్రిటీలకు ప్రిమియర్ | ABP Desam
Shruti Haasan Interview: రెండేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పిన శృతి హాసన్ | ABP Desam
పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Konaseema District: నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు వాలంటీర్లపై సచివాలయ ఉద్యోగుల ప్రతాపం - కుర్చీలు తీయించి దారుణం !
Nepal Bans Entry of Indians: భారత్కు నేపాల్ షాక్ - దేశ పర్యాటకుల ఎంట్రీపై నిషేధం