అన్వేషించండి
హాలీడేలోనూ పని చేస్తున్న మహేష్ బాబు... గోవాలో బికినీలో మెరిసిన సమంత
ఏపీలో సినిమా టికెట్ రేట్ల గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు స్పందించారు. టాలీవుడ్ సమస్యలపై చర్చలు జరపడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ కి ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని 'దిల్' రాజు పేర్కొన్నారు. తెలంగాణలో రేట్లు పెంచినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లోని పెరుగుతాయని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















