అన్వేషించండి

Tollywood Actors Support for Flood Relief | ముఖ్యమంత్రి సహాయనిధికి హీరోల భారీ విరాళాలు | ABP Desam

Tollywood Actors Support for Flood Relief | ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరదలు మిగిల్చిన ఘోర విషాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వరద బాధితులకు పునరావాసం కల్పించి వారి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సినిమా హీరోలు తామున్నామంటూ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ రెండు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని సీఎం సహాయనిధికి ప్రకటించారు. రెండు తెలుగురాష్ట్రాల సీఎం సహాయనిధికి కోటి రూపాయల చొప్పున పంపిస్తున్నట్లు డార్లింగ్ ప్రకటించాడు. మెగా స్టార్ చిరంజీవి కోటి రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ కోటి రూపాయలు, మహేశ్ బాబు కోటి రూపాయలు ప్రకటించి రెండు రాష్ట్రాల సీఎంవోలకు చెరో 50 లక్షలు పంపిస్తున్నట్లు ట్వీట్ చేశారు. చిన్న హీరోలైనా విశ్వక్ సేన్ 10 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారికా హాసినీ ప్రొడక్షన్ హౌస్ కలిపి 50 లక్షల రూపాయలను చెరిసగం చేసి రెండు రాష్ట్రాల సీఎంఓలకు ప్రకటించాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం తరపున సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు తన వంతు సాయంగా వ్యక్తిగతంగా కోటి రూపాయల విరాళాన్ని ఏపీ సీఎంఓకు ఇస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇక హీరోయిన్లలో అనన్యా నాగళ్ల ఐదులక్షల రూపాయలు, యాంకర్ స్రవంతి చొక్కారపు లక్ష రూపాయల విరాళాన్ని రెండు సీఎంఓలకు పంపించి ఈ కష్టసమయంలో ప్రజల కోసం అండగా నిలబడ్డారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget