అన్వేషించండి
Salaar Teaser | Prabhas, Prashanth Neel, Prithviraj: కేజీఎఫ్ తో లింకులకు ఇవే థియరీలు
టీజర్ అనే పదానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సరిగ్గా న్యాయం చేశాడని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ చిన్న వీడియోతోనే ఫ్యాన్స్ ను తెగ టీజ్ చేస్తున్నాడు, ఊరిస్తున్నాడు కాబట్టి. కేజీఎఫ్ తో సలార్ క్రాస్ ఓవర్ ఉంటుందా లేదా ఉంటుందా లేదా అని చాలా డౌట్లు, చాలా థియరీస్. ఇప్పటికి ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ..... ఈ టీజర్ తో క్రాస్ ఓవర్ కన్ఫార్మ్ అయిపోయిందని ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేశారు. దానికి టీజర్ లో రెండు కారణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చెప్పుకుందాం.
సినిమా
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్





















