అన్వేషించండి
Advertisement
Thank you Trailer Release event : గ్రాండ్ గా థాంక్యూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ | ABP Desam
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘థాంక్యూ’ .విక్రమ్‌కుమార్ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు,శిరీష్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్ నాయికలు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం అక్కినేని అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.
సినిమా
SS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
కర్నూలు
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion