అన్వేషించండి
SS Rajamouli RRR Oscars | ఇండియాలో పనికి రాదన్న RRRకు.. ప్రపంచంతో సలాం కొట్టించిన జక్కన్న | ABP
RRR నాటు నాటు పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే క్రమంలో.. జక్కన్న ధైర్యాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎందుకంటే... నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది. ఒక వేళ.. ఇండియా తరపున RRR ఆస్కార్ నామినేషన్స్ లో ఉండి ఉంటే.. ఇంకో అవార్డు కూడా ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















