అన్వేషించండి
Advertisement
Sourav Ganguly Ranbir Kapoor Friendly Cricket Match: Kolkata Eden Gardens లో మ్యాచ్
తన హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఎందరో స్టార్ బౌలర్స్ ను ఎదుర్కొన్న సౌరవ్ గంగూలీ.... ఈసారి ఓ హీరో బౌలింగ్ లో బ్యాటింగ్ చేశాడు. ఎస్... రణ్ బీర్ కపూర్ బౌలింగ్ చేస్తుండగా.... దాదా బ్యాటింగ్ చేశాడు. రణ్ బీర్ తర్వాతి సినిమా.... తూ ఝూటీ మై మక్కర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. రణ్ బీర్ కపూర్ మక్కర్ ఎలెవన్ తరఫున ఆడగా.... సౌరవ్ ఝూటీ ఎలెవన్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి టీషర్ట్స్ పై ఒకరు సైన్ చేసుకున్నారు.
సినిమా
Pushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion