అన్వేషించండి
Sonu Sood Mumbai Airport : ముంబై ఎయిర్ పోర్టులో సోనూ సూద్ కు ఆత్మీయ స్వాగతం | ABP Desam
Birthday కోసం ముంబై వచ్చిన నటుడు Sonu Sood కు ఎయిర్ పోర్ట్ లో ఆత్మీయ స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు, అక్కడ పని చేసే వారు ఇలా వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా సోనూను పలకరించారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. కొంత మంది కొవిడ్ కాలంలో సోనూ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిపోయారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















