తంబ్ నెయిల్ చూసి షారూక్ ఖాన్ ను ఏదో డీగ్రేడ్ చేస్తున్నామని పొరపాటు పడకండి. బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో ఆయన తీస్తున్న సినిమా పేరు అదే కదా.డంకీ. సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ డాంకీకి, జురాసిక్ పార్క్ లో ఉండే డైనోసార్ పోటీగా రాబోతోంది.
Allu Aravind About Sai Pallavi: తండేల్ సినిమా ఓపెనింగ్ లో సాయి పల్లవిపై ప్రశంసల వర్షం
Venkatesh Nani Special Chit Chat Hi Nanna Saindhav: హాయ్ నాన్న, సైంధవ్ జాయింట్ ప్రమోషన్స్
Suresh Kondeti Santosham Awards Issue : కన్నడ యాక్టర్స్ ను చిరంజీవి పీఆర్వో అమానించారా.?| ABP Desam
Alia Bhatt Praises Animal : ఆలియా భట్ భర్తను వదిలేసిందంటున్న సోషల్ మీడియా.. అలా అనడానికి కారణాలేంటి..?
Salaar Remake Of Ugram Movie | ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా..? సలార్ ఉగ్రమ్ సినిమా రీమేకేనా..?
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>