అన్వేషించండి
RRR Trailer Mistakes: రాజమౌళి చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? | ABP Desam
ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌కు రెస్పాన్స్ అదిరింది. మరి, ట్రోలింగ్ సంగతి ఏంటి? ప్రతి సినిమాకు ట్రోలింగ్ కామన్. కానీ, 'ఆర్ఆర్ఆర్'పై ట్రోలింగ్‌లో ఓ లాజిక్ ఉంది. రౌద్రం రణం రుధిరం... ఉత్తరాది, దక్షిణాది అనే తేడాల్లేవ్. ఎక్కడ చూసినా సినిమా అభిమానుల నడుమ 'ఆర్ఆర్ఆర్' గురించే డిస్కషన్. పులికి ఎదురెళ్లి మరీ గాండ్రించిన ఎన్టీఆర్ గురించి... అగ్ని కిలల మధ్య అల్లూరిగా కనిపించే రామ్ చరణ్ గురించి... ఎన్టీఆర్ బుల్లెట్ బండిని కాలితో తన్ని చేతులతో పట్టుకోవడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి, ట్రోలింగ్ సంగతి ఏంటి? అదీ ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్























