X

RRR team in Mumbai| ట్రైలర్ ప్రమోషన్ లో బిజీ గా RRR టీం

By : ABP Desam | Updated : 09 Dec 2021 03:46 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

RRR' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా మూవీ టీమ్ ముంబైలో సందడి చేసింది. ఈ మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా అద్భుతమైన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ నటన గురించి మాటల్లేవ్. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కోసం RRR టీమ్ మొత్తం ముంబైకి చేరింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో దిగిన విజువల్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

సంబంధిత వీడియోలు

Jai Bhim at Oscars: 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య ‘జై భీమ్’

Jai Bhim at Oscars: 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య ‘జై భీమ్’

Allu Arjun in another Pan India Flick: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ సినిమా ఏంటి?

Allu Arjun in another Pan India Flick: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ సినిమా ఏంటి?

Nagarjuna at Tirumala: శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున, అమల | Bangarraju

Nagarjuna at Tirumala: శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున, అమల | Bangarraju

Chiranjeevi appreciates Nani: శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మెచ్చుకున్న చిరు

Chiranjeevi appreciates Nani: శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మెచ్చుకున్న చిరు

Show Reel : జగన్ కు కైకాల థ్యాంక్స్... భామాకలాపం డబ్బింగ్ ఓవర్

Show Reel : జగన్ కు కైకాల థ్యాంక్స్... భామాకలాపం డబ్బింగ్ ఓవర్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Mahesh Babu: మహేష్ బాబు మంచి మనసు.. మరో చిన్నారికి ప్రాణం పోసిన సూపర్ స్టార్!

Mahesh Babu: మహేష్ బాబు మంచి మనసు.. మరో చిన్నారికి ప్రాణం పోసిన సూపర్ స్టార్!

Perni Nani: ప్రభుత్వాన్ని విమర్శిస్తే హెచ్ఆర్ఏ పెరుగుతుందా?... ఉద్యోగుల సమ్మె విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు... మంత్రి పేర్ని నాని కామెంట్స్

Perni Nani:  ప్రభుత్వాన్ని విమర్శిస్తే హెచ్ఆర్ఏ పెరుగుతుందా?... ఉద్యోగుల సమ్మె విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు... మంత్రి పేర్ని నాని కామెంట్స్

Employees Vs AP Govt : సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

Employees Vs AP Govt :  సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

Laal Singh Chaddha Release Date: రూమర్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్.. చెప్పిన టైంకే సినిమా..

Laal Singh Chaddha Release Date: రూమర్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్.. చెప్పిన టైంకే సినిమా..