అన్వేషించండి
రామ్ చరణ్, ఎన్టీఆర్ & రాజమౌళి చిత్రాల సాల్ట్ ఆర్ట్.
RRR సినిమాపై ఉన్న అభిమానాన్ని సాల్ట్ ఆర్ట్ ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్ & రాజమౌళి చిత్రాలను కుప్పంకు చెందిన పురుషోత్తం అనే యువకుడు ప్రదర్శించాడు. ఇప్పటికే పురుషోత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్, సచిన్ టెండూల్కర్ చిత్రీకరించాడు.. అలాగే సిరి వెన్నల సీతారామశాస్త్రి యొక్క చిత్రాన్ని ఇదే సాల్ట్ ఆర్ట్ ద్వారా తన నైపుణ్యంతో నివాళులర్పించాడు. ఈ సాల్ట్ ఆర్ట్ నైపుణ్యాన్ని తిలకించిన త్రిబుల్ ఆర్ (RRR) సినిమా సంస్థ ట్విట్టర్ వేదికగా పురుషోత్తంకు కృతజ్ఞతలు తెలిపింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















