RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దర్శకధీరుడు SS Rajamouli స్టామినాను మరోసారి పరిచయం చేస్తూ Indian Cinema History Highest Collections సాధించిన మూడోచిత్రంగా RRR నిలిచింది. శనివారం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లతో RRR వెయ్యికోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం అఫీషియల్ గా తెలిపింది. ఈక్రమంలో సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్, అమీర్ ఖాన్ నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ లను దాటేసింది RRR.
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam
ANIL RAVIPUDI ON VENKATESH AND VARUNTEJ:క్యారెక్టర్స్ తోనే ఫన్ క్రియేట్ చేయాలనే|ABP Desam
Mehreen Pirzada About Jewellery: రియల్ లైఫ్ సీన్ కాబట్టే అంత ఫన్నీగా వచ్చింది...!|ABP Desam
Sonal Chauhan about Her Character :ఎఫ్2 లో అనిల్ రావిపూడి ఇచ్చిన జస్టిఫికేషన్ బాగా నచ్చింది|ABP Desam
Anil Ravipudi About F3 Characters:F2సినిమాలో క్యారెక్టర్స్ కీ ఈ సినిమాకీ సంబంధం లేదు|ABP Desam
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం
PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం