అన్వేషించండి

Ram Charan Virat Kohli : ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా | ABP Desam

అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్, శుక్రవారం సాయంత్రం ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. కాన్‌క్లేవ్‌లో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా మీరు ఏదైనా రోల్ చేయాలని ఉందా? అని అడిగితే... చాలా రోజుల నుంచి స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పారు. విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తే బావుంటుందని సలహా ఇవ్వగా... ''ఫెంటాస్టిక్. ఛాన్స్ వస్తే చేస్తా. విరాట్ కోహ్లీ ఇన్స్పిరింగ్ రోల్. మా ఇద్దరి గడ్డం కూడా సేమ్ ఉంటుంది'' అని రామ్ చరణ్ చెప్పారు. 
గతంలో రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలని ట్రై చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ ధరణితో 'మెరుపు' అని ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి రామ్ చరణ్ మరో స్పోర్ట్స్ సినిమా చేయలేదు. విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ చాలా పోలికలు ఉన్నాయని ఆల్రెడీ నెటిజన్లు ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogi New Release Date : శర్వానంద్ 'భోగి' న్యూ రిలీజ్ డేట్ - రష్మిక 'మైసా'తో పోటీ ఉంటుందా?
శర్వానంద్ 'భోగి' న్యూ రిలీజ్ డేట్ - రష్మిక 'మైసా'తో పోటీ ఉంటుందా?
Bigg Boss Season 10 Today Nov 17th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: మరోసారి నామినేషన్లలో రోహిత్ టాపిక్! చరణ్ వర్సస్‌ అమన్! ఇచ్చిపడేసిన సృష్టి!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: మరోసారి నామినేషన్లలో రోహిత్ టాపిక్! చరణ్ వర్సస్‌ అమన్! ఇచ్చిపడేసిన సృష్టి!
This Week Theatrical Releases : ఒకే వారం థియేటర్లలో 20 సినిమాలు - శుక్రవారం 14 మూవీస్ రిలీజ్... మీ ఫేవరెట్ ఏంటి?
ఒకే వారం థియేటర్లలో 20 సినిమాలు - శుక్రవారం 14 మూవీస్ రిలీజ్... మీ ఫేవరెట్ ఏంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget