అన్వేషించండి

Ram Charan Main Hero in RRR | French Actor Lucas Bravo on Ran Charan |RRR మెయిన్ హీరో ఎవరో తెలిసిపోయింది

Ram Charan Main Hero in RRR | French Actor Lucas Bravo on Ram Charan |

RRR సినిమాలో మెయిన్ హీరో ఎవరో క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ ఈజ్ ది మెయిన్ హీరో ఆఫ్ RRR. ఈమాట చెబుతోంది నేను కాదు... ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో.ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రెంచ్ హీరో ఇలా చెప్పాడు. RRRలో మెయిన్ హీరో రామ్ చరణ్ యాక్టింగ్ తనకెంతో ఇష్టమని చెప్పాడు. దీంతో..మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఐతే.. ఇదే మరో వివాదానికి కారణమవుతుంది. RRRలో ఎవరు మెయిన్ హీరో అన్నది డైరెక్టర్ రాజమౌళే చెప్పలేకపోయాడు ఎందుకంటే రామ్ చరణ్ పేరు చెబితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం.. ఎన్టీఆర్ పేరు చెబితే రామ్ చరణ్ కు కోపం. అందుకే దీనిని రాజమౌళి దాటవేస్తూ వచ్చాడు. ఐనప్పటికీ..ఫ్యాన్ వార్ నడుస్తునే ఉంది. ఐతే.. ఈ ఫ్రెంచ్ యాక్టర్ ఒక్కడే కాదు. చాలా మంది యాక్టర్లు కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ కంటే రామ్ చరణ్ ను మెయిన్ హీరోగా చూడటానికి ప్రధాన కారణం.. అతడి యాక్టింగ్ కాదు అతడు పోషిస్తున్న పాత్ర. యస్.. మీరు ఓ సారి చూడండి..! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Parliamentary party :పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్ఆర్‌సీపీకి లేని వ్యూహం - బీజేపీకి మద్దతు తప్ప మరో మార్గం లేదా ?
పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్ఆర్‌సీపీకి లేని వ్యూహం - బీజేపీకి మద్దతు తప్ప మరో మార్గం లేదా ?
Madha Gaja Raja Review Telugu - 'మద గజ రాజా' రివ్యూ: తమిళంలో 50 కోట్లకు పైగా కలెక్షన్లు... 12 ఏళ్ల తర్వాత రిలీజ్... కోలీవుడ్ పొంగల్ హిట్ ఎలా ఉందంటే?
'మద గజ రాజా' రివ్యూ: తమిళంలో 50 కోట్లకు పైగా కలెక్షన్లు... 12 ఏళ్ల తర్వాత రిలీజ్... కోలీవుడ్ పొంగల్ హిట్ ఎలా ఉందంటే?
KalvaKuntla Kavitha politics:  బీసీ రిజర్వేషన్లు, ప్రాజెక్టులపై పోరాటాలు - బీఆర్ఎస్‌కు పోటీగా కవిత జాగృతి రాజకీయాలు ?
బీసీ రిజర్వేషన్లు, ప్రాజెక్టులపై పోరాటాలు - బీఆర్ఎస్‌కు పోటీగా కవిత జాగృతి రాజకీయాలు ?
AP SSC Exam Time Table 2024: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్‌లో స్వల్ప మార్పు
AP SSC Exam Time Table 2024: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్‌లో స్వల్ప మార్పు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chena poda Sweet Lavanya Kota | ఒడిషా బోర్డర్ లో దొరికే టేస్టీ స్వీట్ | ABP DesamKejriwal Counters on Yamuna Poison | యమున నీళ్లలో విషం..మరోసారి కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్ | ABP DesamTrump Guantanamo US Prison for Migrants | అక్రమవలసదారులు ఉగ్రవాదులు ఒకటేనా | ABP DesamPawan kalyan vs Peddireddy Ramachandra reddy | సీమలో పెద్దిరెడ్డిని పవన్ ఢీ కొడతారా.? | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Parliamentary party :పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్ఆర్‌సీపీకి లేని వ్యూహం - బీజేపీకి మద్దతు తప్ప మరో మార్గం లేదా ?
పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్ఆర్‌సీపీకి లేని వ్యూహం - బీజేపీకి మద్దతు తప్ప మరో మార్గం లేదా ?
Madha Gaja Raja Review Telugu - 'మద గజ రాజా' రివ్యూ: తమిళంలో 50 కోట్లకు పైగా కలెక్షన్లు... 12 ఏళ్ల తర్వాత రిలీజ్... కోలీవుడ్ పొంగల్ హిట్ ఎలా ఉందంటే?
'మద గజ రాజా' రివ్యూ: తమిళంలో 50 కోట్లకు పైగా కలెక్షన్లు... 12 ఏళ్ల తర్వాత రిలీజ్... కోలీవుడ్ పొంగల్ హిట్ ఎలా ఉందంటే?
KalvaKuntla Kavitha politics:  బీసీ రిజర్వేషన్లు, ప్రాజెక్టులపై పోరాటాలు - బీఆర్ఎస్‌కు పోటీగా కవిత జాగృతి రాజకీయాలు ?
బీసీ రిజర్వేషన్లు, ప్రాజెక్టులపై పోరాటాలు - బీఆర్ఎస్‌కు పోటీగా కవిత జాగృతి రాజకీయాలు ?
AP SSC Exam Time Table 2024: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్‌లో స్వల్ప మార్పు
AP SSC Exam Time Table 2024: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్‌లో స్వల్ప మార్పు
Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Bad luck Bhaskar: బ్యాంకు డైరక్టర్ - 77 కోట్లు కొట్టేసి అమెరికా జంప్ - 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చిన సీబీఐ !
బ్యాంకు డైరక్టర్ - 77 కోట్లు కొట్టేసి అమెరికా జంప్ - 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చిన సీబీఐ !
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
Embed widget