అన్వేషించండి
Rahul Sipligunj Arrested in Rave Party: రేవ్ పార్టీలో రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్| ABP Desam
Hyderabad లో భారీ Rave Party ని పోలీసులు భగ్నం చేశారు. Banjara Hills లోని Radisson Blu Hotel లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు Pudding & Mink పబ్ పై తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేశారు. ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రేవ్ పార్టీలో ప్రముఖ సింగర్ Rahul Sipligunj కూడా ఉన్నాడు. రాహుల్ గతంలో కూడా ఓసారి పబ్ వివాదంలో చిక్కుకున్నాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















