అన్వేషించండి
ఇటలీని ఇండియాలో ఎలా సృష్టించారు
Prabhas, Pooja Hegde జంటగా నటించిన సినిమా Radhe Shyam. Italy నేపథ్యంలో కథ సాగుతుంది. కానీ, cinema shooting చేసింది ఇండియాలో! ఇటలీని ఇండియాలో సృష్టించడం కోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ ఏం చేశారు? ఇంకా సినిమా విశేషాలు ఏంటి? ABP Desam తో Ravindra Exclusive Interview.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















