అన్వేషించండి

పుష్ప ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసిన బన్నీ- సుకుమార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu July 01 Episode: అరుణ్ షర్ట్ చించేసిన బాలు, డైటింగ్ అంటూనే దొంగతనంగా తిన్న ప్రభావతి, చింటూని కలిసిన మనోజ్ - గుండెనిండా గుడిగంటలు జూలై 01 ఎపిసోడ్!
అరుణ్ షర్ట్ చించేసిన బాలు, డైటింగ్ అంటూనే దొంగతనంగా తిన్న ప్రభావతి, చింటూని కలిసిన మనోజ్ - గుండెనిండా గుడిగంటలు జూలై 01 ఎపిసోడ్!
Rao Bahadur Trailer Review : డిఫరెంట్ రోల్స్‌లో సత్యదేవ్ - మహేశ్ బాబు వాయిస్ ఓవర్... రావు బహదూర్ ట్రైలర్ చెప్పిన స్టోరీ
డిఫరెంట్ రోల్స్‌లో సత్యదేవ్ - మహేశ్ బాబు వాయిస్ ఓవర్... రావు బహదూర్ ట్రైలర్ చెప్పిన స్టోరీ
Karthika Deepam 2 Serial Today July 1st: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. చుక్కలు చూపిస్తున్న కార్తీక్, దీప!
కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. చుక్కలు చూపిస్తున్న కార్తీక్, దీప!
Podarillu Serial Today July 1St:బృందావనానికి మళ్లీ తిరిగి వచ్చిన శివంగి..మహాను ఇంట్లో చూసి షాక్‌ తిన్న చక్రి
పొదరిల్లు: బృందావనానికి మళ్లీ తిరిగి వచ్చిన శివంగి..మహాను ఇంట్లో చూసి షాక్‌ తిన్న చక్రి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Embed widget