అన్వేషించండి
బన్నీ వన్ మ్యాన్ షో నేనా అంతా?
అల్లు అర్జున్‌ను 'ఆర్య' సినిమాతో తెలుగులో యువ ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుడు సుకుమార్ . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప: ద రైజ్' . రష్మికా మందన్నా హీరోయిన్. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. దీంతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. 'ఆర్య', 'ఆర్య 2'కు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్, ఈ సినిమాకూ సంగీతం అందించారు.మరి, సినిమా ఎలా ఉంది? స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ ఎదిగిన బన్నీ ఎలా చేశారు? సుకుమార్ దర్శకత్వం ఎలా ఉంది?
సినిమా
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
వ్యూ మోర్





















