అన్వేషించండి
Poonam Kaur Comments On Ustaad Bhagat Singh Glimpse : మరోసారి పవన్ ను టార్గెట్ చేసిన పూనం
పవన్ కల్యాణ్, పూనం కౌర్.... ఈ రెండు పేర్లు చుట్టూ ఏళ్ల తరబడి ఎన్నో వార్తలు ఉన్నాయి. పూనం కౌర్ చాలా సందర్భాల్లో పవన్ ను నేరుగానే విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి పవన్ నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి దానికి కారణం.... ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రబృందం రిలీజ్ చేసిన ఈ పోస్టరే.
వ్యూ మోర్





















