News
News
X

Pathan Collections : ఐదు రోజుల్లో కేజీఎఫ్ 2, బాహుబలి రికార్డులు తుడిచిపెట్టిన 'పఠాన్'

By : Sri Harsha | Updated : 31 Jan 2023 06:08 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

బాలీవుడ్ కు బ్యాడ్ లక్కో ఏమో కానీ దాదాపు రెండేళ్లు ఒక్కటంటే ఒక్కటీ సరైన హిట్ లేదు. బ్రహ్మాస్త్ర, లాల్ సింగా చడ్డా లాంటి భారీ హైప్ తో వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ ను కొంచెం కలెక్షన్లు వసూలు చేసినా బాలీవుడ్ కష్టాలను మాత్రం తప్పించలేకపోయాయి. కానీ ఒక్కడు ఆ కష్టాలను దూరం చేసేశాడు. బాలీవుడ్ బాద్ షా అని తనను ఎందుకు పిలుస్తారో తెలియని వాళ్లకు అర్థం అయ్యేలా చేశాడు.

సంబంధిత వీడియోలు

Nani Speech At Dasara Pre Release Event: ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. అది పక్కా

Keerthy Suresh Speech At Dasara Pre Release Event: 30వ తేదీ తర్వాత వెన్నెల అనే పిలుస్తారు

Bittiri Sathi At Dasara Pre Release Event: Anantapur లో జరిగిన ఈవెంట్ లో రచ్చలేపిన సత్తి

Faria Abdullah Ravanasura Special Interview: ఎన్నో కొత్త విషయాలు పంచుకున్న ఫరియా

Jr NTR Wishes Ramcharan On His Birthday: RRR హీరోల మధ్య అంతా ఓకేనా..? | ABP Desam

టాప్ స్టోరీస్

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు