అన్వేషించండి
#OG Pawan Kalyan Introduction Scene Decoded: Sujeeth రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే తీస్తాడా..?
మొన్న ఓజీ సినిమా అప్డేట్ అంటూ డీవీవీ ఎంటర్ టైన్మెంట్ ఓ వీడియో రిలీజ్ చేసింది కదా. అందులో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చూపించారు. సుజిత్ స్క్రిప్ట్ వర్క్ కు సంబంధించిన విజువల్స్ చూపించారు. అందులో భాగంగా స్క్రిప్ట్ లోని ఓ పేజ్ చూపించారు. అక్కడ రాసిన విధంగా తీస్తారో ఏమైనా చేంజెస్ ఉంటాయో లేదో చెప్పలేం కానీ...... అక్కడ రాసుకున్నదాని ప్రకారం చూస్తే ఇది పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ అని డౌట్ వస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















