అన్వేషించండి
Advertisement
NC 22 Pooja Ceremony : వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చైతూ కొత్త చిత్రం ప్రారంభం | ABP Desam
నాగ చైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో కొత్త సినిమా రూపొందుతోంది. ఇందులో కథానాయికగా కృతి శెట్టిని ఎంపిక చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. హీరోలు శివకార్తికేయన్, రానా పూజా కార్యక్రమానికి వచ్చి నాగచైతన్యకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంతకు ముందు బంగార్రాజు సినిమాలో చైతూ పక్కన కృతిశెట్టి తళుక్కుమనగా మరో సారి ఈ జోడీ ఫ్యాన్స్ కు కనువిందు చేయనుంది.
సినిమా
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion