అన్వేషించండి
MS Dhoni Tamil Movie: తమిళంలో ఫస్ట్ మూవీకి ధోనీ రెడీ | Dhoni Entertainment | ABP Desam
కెప్టెన్ కూల్, ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ.... ఈ మధ్యే ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.... మూవీ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ పేరు ధోనీ ఎంటర్ టైన్ మెంట్. ఇప్పుడు ఈ బ్యానర్ పై తెరకెక్కబోయే తొలి సినిమా డీటెయిల్స్ ను అనౌన్స్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















