అన్వేషించండి

Mathu vadalara 2 Teaser Decode | ఒక్క టీజర్ లో వంద డీటైల్స్..ఫుల్ ఫన్ రైడ్ | ABP Desam

 రీసెంట్ గా రిలీజ్ అయిన మత్తు వదలరా 2 టీజర్ ఫుల్ ఫన్ ను జనరేట్ చేసింది. కొవిడ్ టైమ్ లో వచ్చిన మత్తువదలరా సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ పార్ట్ 2 లో మళ్లీ సింహా కోడూరి, సత్య, వెన్నెల కిషోర్ కలిసి ఫన్ జనరేట్ చేయనున్నారనైతే అర్థం అవుతోంది. అయితే ఈ టీజర్ లో వినిపించిన సందీప్ రెడ్డి వంగా ఇమిటేషన్ డైలాగ్స్, హేమా హేమీలు లాంటి డైలాగ్స్ కాకుండా విజువల్ గా కొన్ని డీటైల్స్ చాలా ఫన్నీగా కనిపించాయి. టీజర్ 0.25X లో చూస్తేనే వీటిని గమనించగలం అంత షార్ప్ ఎడిటింగ్ ఉంది. అలాంటి కొన్ని ఫన్నీ ఫ్రేమ్స్ ను ఓసారి చూద్దాం.

టీజర్ ఫస్ట్ షాట్..ఇది ఉంటుంది. ఈ వీడియోను పదిమందికి షేర్ చేస్తే నీకు ఈ రోజు కేజీ బంగారం వస్తుంది. జనరల్ గా మనకు ఇలాంటి మెసేజ్ లు వస్తుూనే ఉంటాయి గా రియల్ లైఫ్ లో దాన్నే వాడేశారు.నెక్ట్స్ వెన్నెల కిషోర్ ప్రెస్ మీట్ ఇస్తూ ఉంటాడు. ఈ సినిమాలో ఆయన హీరో క్యారెక్టర్ ఏదో ప్లే చేస్తున్నాడు. సో ప్రెస్ మీట్ కి ముందు అప్పట్లో క్రిస్టియానో రొనాల్డో చేసిన ఓ పనిని ఇమిటేట్ చేశారు. రొనాల్డో అప్పట్లో తన ముందున్న కూల్ డ్రింక్స్ తీసేసి వాటర్ బాటిల్ తాగండని చూపిస్తాడు. దీన్ని వెన్నెల కిషోర్ రివర్స్ చేశాడన్న మాట. వాటర్ బాటిల్ తీసేసి కోక్ టిన్ పెట్టాడు అక్కడ. ఈషాట్ చూడండి హోటల్ ఇది. సింహా, సత్య నిలబడి ఉంటారు. కానీ హోటల్ పేరు అంతా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. లేక్ వ్యూ లార్డ్జ్ పీఎస్టీడీ 2016. జనరల్ గా ఈఎస్టీడీ ఉంటుంది.బహుశా అదే హోటల్ లో గుండు సుదర్శన్ తో యానిమల్ సినిమా స్ఫూప్ అనుకుంటా రణ్ బీర్ కపూర్ గెటప్ తో. ఇది చూడండి స్క్రీన్ మీద ఓ స్కానర్ వస్తుంది. దాని కింద భలే పాజ్ చేశావ్ గురూ అంటా.ఫన్ కాకపోతే. వెన్నెల కిషోర్ హీరో అనుకున్నాం కదా ఆయన పేరు యువ అనుకుంటా. యు ఇన్ అండ్ యాస్స్ మోరాన్ అంట.  డైరెక్టర్ రితేజ్ రాజా అంట. మత్తు వదలరా 2 డైరెక్టర్ పేరు రితేశ్ రానా. మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ పేర్లు కూడా అంతే ఏఆర్ రెహమాన్ ఏఆర్ సోమయాజులు అయినట్లున్నారు. ఫైట్ కూడా ఉన్నట్లుంది అందరి జెర్సీ మీద మోరాన్ అని ఉంటుంది. ఈ యాక్సిడెంట్ విజువల్స్ పాజ్ చేస్తే పక్కనే వెన్నెల కిశోర్ దే ఇంకో పోస్టర్. మెత్ వదలరా..720 డేస్ సింగిల్ స్క్రీన్. డైరెక్టెడ్ బై లితేశ్ లానా. అంటే రితేశ్ రానానే. ప్రొడ్యూసర్ స్ట్రాబెర్రీ అంటా. మత్తు వదలరా 2 ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో పేరు చెర్రీ బహుశా ఆయన మీదనే ఫన్ ఏమో.  అండ్ ఈ కార్ ని హీ టీమ్ అంతా ఛేజ్ చేస్తూ ఉంటుంది ఇంత పోష్ కార్ మీద నన్ను చూసి ఏడవకురా అని రాశారు. ఆటో కోట్స్ మీద సెటైర్. సునీల్ ఫ్రేమ్ వెనుక ఉన్న పదాలన్నీ ఆయన క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసేలా ఉన్నాయి. అండ్ సింహా ఓ బ్యాగ్ కోసం పరిగెడుతూ ఉంటారు. మే బీ మనీ బ్యాగ్ అనుకుంటా కొన్ని చోట్ల డీటైలింగ్ ఇచ్చారు.మందు బాటిల్ బ్రాండ్ మనోరు మనూరే.అడిడాస్ బ్రాండ్ వాడే డబ్బులు లేవు కాబట్టి యేసుదాస్.  ఇంక ఫైనల్ గా ఈ హీ టీమ్ ఫైల్ పక్కనే ఓ స్కానర్ పెట్టారు. బట్ దాని మీద స్కాన్ మీ. యూ స్కామ్ వియ్ స్కామ్ అని రాశారు. గుండు జీవన్ టీ షర్ట్ మీద హే హ్యాండ్సమ్ గివ్ మీ రాన్సమ్ అంట. అలా మొత్తం ఫ్రేమ్ టూ ఫ్రేమ్ మైన్యూట్ డీటైలింగ్ తో చాలా ఫన్ క్రియేట్ చేశారు ఇంత చిన్న టీజర్ లోనే. చూడాలి సినిమా మత్తు వదలరా బజ్ ను క్రియేట్ చేసి అందర్నీ హాయిగా నవ్విస్తుందేమో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 26th: ఆదిలక్ష్మీ బండారం బయటపెట్టిన జగధాత్రి...చోరీ కేసు గెలిచి డబ్బులు తీసుకుని వచ్చిన కేదార్‌
జగద్ధాత్రి సీరియల్:ఆదిలక్ష్మీ బండారం బయటపెట్టిన జగధాత్రి...చోరీ కేసు గెలిచి డబ్బులు తీసుకుని వచ్చిన కేదార్‌
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి బెంగాలీ భామ... తెలుగులో ఏయే సీరియల్స్ చేసిందంటే?
'బిగ్ బాస్ 10'లోకి బెంగాలీ భామ... తెలుగులో ఏయే సీరియల్స్ చేసిందంటే?
King 100: నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget