అన్వేషించండి
Advertisement
లైగర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల... రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చేశారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిపి నటిస్తున్న ఈ చిత్రంలో ముంబై సిటీ నుంచి స్లమ్ డాగ్ బాక్సర్ గా ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగాడనేది కాన్సెప్ట్. విజయ్ ఫ్యాన్స్ కోరుకునే యాటిట్యూడ్ ని ఈ చిన్న గ్లింప్స్ లోనే ఓ రేంజ్ లో చూపించాడు. ఇక సినిమా ఏ లెవెల్ ఉంటుందో చూడాలంటే ఆగస్టు 25, 2022 వరకు వెయిట్ చేయాల్సిందే!
సినిమా
మళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
క్రైమ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement