అన్వేషించండి
Latha Mangeshkar : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మహారాష్ట్ర మంత్రి వివరణ | ABP Desam
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కొవిడ్ నుంచి కోలుకున్నట్లు మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. ఆసుపత్రిలో లతా కుటుంబసభ్యులతో,వైద్యులతో మాట్లాడిన మంత్రి...ప్రస్తుతం ఆమెకు కృత్రిమశ్వాస తొలగించినట్లు తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ తోనే లతా మంగేష్కర్ కోలుకుంటున్నారన్న మంత్రి...కొవిడ్, న్యూమోనియా నుంచి లతా మంగేష్కర్ కోలుకున్నట్లు ప్రకటించారు. చికిత్స కు సహకరిస్తున్నారని రోజురోజుకు ఆమె ఆరోగ్యం మెరుగవుతోందని తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















