అన్వేషించండి

Katrina Kaif Weds Vicky Kaushal: స్టార్ కపుల్ మ్యారేజ్ కి ముస్తాబవుతున్న ధర్మశాల. | ABP Desam

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.డిసెంబర్ 7 నుంచి 9 తేదీల్లో ఈ జంట వివాహం జరగబోతుంది.అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. కానీ ఎప్పటికప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 7 నుంచి 9 తేదీల్లో ఈ జంట వివాహం జరగబోతుందనే విషయం తెలుస్తోంది. ఎలాగంటే.. కత్రినా-విక్కీ తమ బౌన్సర్లు, సెక్యూరిటీ స్టాఫ్, పెర్సనల్ స్టాఫ్ కోసం ఇదే తేదీల్లో రాజస్థాన్ లోని సవై మాదోపూర్ జిల్లాలో చౌత్ కా బర్వాడ ధర్మశాలను బుక్ చేశారు. ఆ ధర్మశాలకు చెందిన మ్యానేజర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దాదాపు 27 రూమ్స్ ను, 5 హాల్స్ ను ముంబైకి చెందిన ఓ ఈవెంట్ కంపెనీ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. అలానే చౌత్ మటా కాంప్లెక్స్ లో 30 రూమ్స్ ను, 5 పెద్ద హాల్స్ ను బుక్ చేశారట. ఈ ధర్మశాలలోనే కాకుండా.. కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా రూమ్స్ ను బ్లాక్ చేశారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lingam Series OTT : ఓటీటీలోకి స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లింగం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లింగం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nindu Manasulu Serial Today June 2nd: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం
నిండుమనసులు: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం
Illu Illalu Pillalu Serial Today June 2nd: ప్రేమను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపించడానికి ధీరజ్‌ ఏం చేశాడు..? ధీరజ్‌ను పోలీసులకు పట్టించడానికి భద్రావతి వేసిన ప్లాన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపించడానికి ధీరజ్‌ ఏం చేశాడు..? ధీరజ్‌ను పోలీసులకు పట్టించడానికి భద్రావతి వేసిన ప్లాన్ ఏంటి..?

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Embed widget