అన్వేషించండి
Kalyanram Clarity On Movie With Jr NTR: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బింబిసార టీం| ABP Desam
ఆగష్టు 5న బింబిసార సినిమా రిలీజ్ సందర్భంగా హీరో కల్యాణ్ రామ్, డీఓపీ చోటా కె నాయుడు, కమెడియన్ శ్రీనివాసరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ తో సినిమాపై, రాజకీయాలపై కల్యాణ్ రాం వ్యాఖ్యలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















