అన్వేషించండి
Jr NTR Wins Best Actor At SIIMA Awards 2023: అవార్డు గెలుచుకున్న తర్వాత తారక్ ఎమోషనల్ స్పీచ్
కొమురం భీముడో పాటలో కేవలం కళ్లతోనే పాటను రక్తి కట్టించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రపంచమే దాసోహమంది. ఇక సైమా అవార్డు రాకుండా పోతుందా..? అదే జరిగింది. దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో తెలుగులో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు గెలుచుకున్నారు. దాని తర్వాత మాట్లాడిన ఎన్టీఆర్... చాలా ఎమోషనల్ అయ్యారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్





















