అన్వేషించండి
Johnny Depp celebrates |ఇండియన్ రెస్టారెంట్‌లో జానీ డెప్ డిన్నర్‌కు 48 లక్షలు | ABP Desam
ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ వారణాసికి వెళ్లారు. ఇటీవల మాజీ భార్య అంబర్ హార్డ్ మీద ఆయన పరువు నష్టం దావా కేసులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్నేహితుడు, గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో వారణాసి పేరుతో రెస్టారెంట్ ఉంది. అంబర్ హార్డ్ మీద కేసు గెలిచిన నాలుగు రోజులకు లో ఆ రెస్టారెంట్‌కు జానీ డెప్ వెళ్లారు. ఆయన కోసం రెస్టారెంట్ అంతా క్లోజ్ చేశారు. సాధారణ ప్రజలను అనుమతించలేదు.
సినిమా
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
వ్యూ మోర్





















