గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ అధ్యక్షుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై చేసిన వ్యాఖ్యలను మరో జ్యూరీ మెంబర్ సుదీప్తో సేన్ తప్పుబట్టారు. ఓ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం అనైతికమన్నారు. అవార్డు కోసం నిర్దేశించిన ప్రమాణాలను ఆ సినిమా అందుకోలేదన్నారు. ఫిలిం ఫెస్టివల్ వేదికపై అవార్డులు వచ్చిన సినిమాల గురించి మాట్లాడాల్సిందని, ఆ వేదికను దుర్వినియోగం చేశారని సుదీప్తో సేన్ అభిప్రాయపడ్డారు.
Pathan Collections : ఐదు రోజుల్లో కేజీఎఫ్ 2, బాహుబలి రికార్డులు తుడిచిపెట్టిన 'పఠాన్'
Nani Confident About Dasara Blockbuster | RRR Kantara ఇచ్చిన స్ఫూర్తితో రంగంలో దిగుతున్న దసరా
Pop Corn Movie Nikhil Interview : Sai Ronak, Avika Gor లతో నిఖిల్ చేసిన అల్లరి
PopCorn Team Tirupati : తిరుపతిలో సందడి చేసిన Avika Gor, Sai Ronak
RRR Won Golden Tomato Awards : ఫ్యాన్ ఫేవరేట్ మూవీస్ లో RRR కే అవార్డిచ్చిన Rotten Tomatoes
Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!
Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన