అన్వేషించండి
Dasara Telugu Teaser | Nani | Srikanth Odela: నాని నెవ్వర్ బిఫోర్ అవతార్| Keerthy Suresh | ABP Desam
నాని లేటెస్ట్ సినిమా ‘దసరా’ టీజర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది. పూర్తిగా రా, రస్టిక్ లుక్‌లో ఉన్న నానిని ఈ టీజర్‌లో చూడవచ్చు. పుష్ఫ తరహా టేకింగ్ కనిపిస్తుంది. సుకుమార్ శిష్యుడే ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓడెల. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. సింగరేణి గనుల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కథను ఎంచుకున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు.
సినిమా
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
వ్యూ మోర్





















