పద్మ అవార్డులు పొందిన వారికి మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో విందు ఏర్పాటుచేసి, సన్మానించారు. ఈ విందుకి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.