అన్వేషించండి
Advertisement
Bheemla Nayak Trailer Released: ఫ్యాన్స్ కు పండుగ లాంటి ట్రైలర్ | ABP Desam
PawanKalyan ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bheemla Nayak Trailer విడుదల అయింది. Title పాత్రలో Powerstar, Daniel Shekhar పాత్రలో Rana Daggubati పోటాపోటీగా నటించారు. Nitya Menon, Murali Sharma Dialogues కూడా పవన్ కు ఎలివేషన్ గా నిలిచాయి. Trailer అంతా ఒక ఎత్తు అయితే, Thaman అందించిన Background Music మరో ఎత్తుగా నిలిచింది. Malayalam Movie Ayyappanum Koshiyum కి Remake గా తెరకెక్కిన ఈ సినిమా February 25న రానుంది.
సినిమా
ఆర్జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్కి రంగం సిద్ధం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement