అన్వేషించండి
Advertisement
Bheemla Nayak & God Father meet: Cop ని కలిసిన Khaidi.. ఖైదీని పలకరించిన పోలీస్ | Pawan | ABP Desam
Bheemla Nayak అనే Police, GodFather అనే Khaidi ఒకర్ని ఒకరు కలిశారు. ఈ వీడియోను MegaPowerStar Ramcharan Release చేశారు. కొన్నాళ్ల క్రితం... Bheemla Nayak Setsని Megastar Chiranjeevi సందర్శించారు. Godfather Shooting లో ఉండగానే వచ్చిన ఆయన... ఖైదీ డ్రస్ లో కనిపించారు. భీమ్లా నాయక్ బృందంతో సరదాగా గడిపారు. ఆ తర్వాత... PowerStar Pawan Kalyan గాడ్ ఫాదర్ సెట్స్ కు వెళ్లారు. పవన్ వెంట Trivikram, Saagar chandra ఉన్నారు. చిరు, పవన్ ఇద్దరూ కలిసి ఉన్న దృశ్యాలను ఓ వీడియో రూపంలో రామ్ చరణ్ షేర్ చేశారు. Fans ఈ Moments ని చూసి పొంగిపోతున్నారు.
సినిమా
స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్
Prabhas Cousin Virat Raj Speech | Goud Saab Movie Opening | హీరోగా ప్రభాస్ తమ్ముడు విరాట్ రాజ్ |
Prabhas Cousin Virat Raj Speech | Goud Saab Movie Opening | హీరోగా ప్రభాస్ తమ్ముడు విరాట్ రాజ్ |
పర్సనల్ అటాక్ చేసిన వ్యక్తికి సమంత ఇచ్చిన రిప్లయ్ ఏంటి?
NTRలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అక్కడికక్కడ డైలాగ్ భలే అల్లేశాడే..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets