అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bheemla Nayak Advance Bookings:Telangana డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంతో ఓపెన్ అవని బుకింగ్స్ | ABP Desam
PowerStar PawanKalyan, Rana నటించిన Bheemla Nayak Release మరో 5 రోజుల్లోకి వచ్చేసింది. కానీ ఇంకా Telangana లో Online bookings ఓపెన్ అవలేదు. దీనికి కారణం... డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయమే. Online Ticket bookings పై Bookmyshow లాంటి యాప్స్ 11 శాతం Conveninence Fee వసూలు చేస్తున్నాయి. ఇది చాలా అధికంగా ఉందని, తెలంగాణలో ఈ మధ్య రేట్లు పెంచాక ప్రేక్షకులపై ఇది మరింత భారం పెంచుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ విషయం తేలేదాకా సినిమాల టికెట్లను ఆన్ లైన్ లో పెట్టొద్దని Theatres కు డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్టు సమాచారం. నేరుగా కౌంటర్ ద్వారానే అమ్మాలని చెప్పారంట. ఆన్లైన్ బుకింగ్స్ ఇంకా మొదలు అవకపోవటంతో పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
సినిమా
![Ram Gopal Varma in Revu Movie Promotion | పొగడ్తలపై రామ్గోపాల్ వర్మ ఏం అంటున్నారు? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/2403452cda19a2537d47899c1e43c1d51719200114646252_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ram Gopal Varma in Revu Movie Promotion | పొగడ్తలపై రామ్గోపాల్ వర్మ ఏం అంటున్నారు? | ABP Desam
![Muralimohan About Ram Gopal Varma | ఆర్జీవీ గురించి బాలీవుడ్లో శ్రీదేవి ఏం చెప్పారు? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/26942f274ef87a9ea5dae8d81d14fb0e1719199808862252_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Muralimohan About Ram Gopal Varma | ఆర్జీవీ గురించి బాలీవుడ్లో శ్రీదేవి ఏం చెప్పారు? | ABP Desam
![10th class Movie Heroine Saranya At Thiruthani Subramanya Swamy Temple | ఈ నటిని గుర్తుపట్టారా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/18/365b77624a46b863e6c7578b7514886e1718683471318767_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
10th class Movie Heroine Saranya At Thiruthani Subramanya Swamy Temple | ఈ నటిని గుర్తుపట్టారా..!
![Two Sisters Stopped Cow Slaughtering | గోవధను ధైర్యంగా అడ్డుకున్న అక్కచెల్లెళ్లు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/0145ec7f39776a9e51aaeabcd03bd8931718554553983252_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Two Sisters Stopped Cow Slaughtering | గోవధను ధైర్యంగా అడ్డుకున్న అక్కచెల్లెళ్లు | ABP Desam
![Vijay Sethupathi Heart Touching Words | విజయ్ సేతుపతి ఎవరిని ఎక్కువ మిస్ అవుతున్నారు? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/a64353799516ffa5b972ebf218d10c3c1718553750508252_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vijay Sethupathi Heart Touching Words | విజయ్ సేతుపతి ఎవరిని ఎక్కువ మిస్ అవుతున్నారు? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)