తన సినిమాల ద్వారా ఎంతో మంది సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దిన పూరీ జగన్నాథ్ తన కొడుకుతో సినిమా తీయలేడా అని బండ్ల గణేష్ ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. చోర్ బజార్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ తన మనసులో ఉన్న మాటలను మొహమాటం లేకుండా చెప్పేశారు.