అన్వేషించండి
విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ.
విజయవాడ లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి , నిర్మాత రవీంద్ర రెడ్డి, సందడి చేసారు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిందని, సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం అన్నారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం,ఏదైతే అదని సినిమా విడుదల చేసామన్నారు. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశామని కొంతమంది ఆగినా మేమెక్కడా వెనుకడుగు వేయలేదన్నారు బాలకృష్ణ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















