అన్వేషించండి
Advertisement
BIGGBOSS 5: బిగ్ బాస్ 5లో ఈ వారం ఎవరూ ఊహించని ఎలిమినేషన్
బిగ్ బాస్ సీజన్ 5 పదో వారం పూర్తి చేసుకుంది . ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. సిరి, కాజల్, మానస్, సన్నీ, రవి.. ఈ ఐదుగురిలో కాజల్ ఎలిమినేట్ అవ్వక తప్పదని వార్తలొచ్చాయి. అందరికంటే ఆమెకి తక్కువ ఓట్లు పడుతున్నాయని.. కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని అన్నారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం అనారోగ్యం కారణంగా జెస్సీ ఇంటి నుండి వెళ్లిపోవాల్సివచ్చింది .
బిగ్బాస్
పల్లవి ప్రశాంత్ తరఫున క్షమాపణలు చెప్పిన భోలే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
కర్నూలు
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion