అన్వేషించండి

Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్

'బిగ్ బాస్ 10 తెలుగు - అగ్నిపరీక్ష' ద్వారా కామన్ మ్యాన్ కేటగిరీలో లైమ్‌లైట్‌లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది షాలిని పటేల్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ భామ, క్యూట్ ఫొటోలు మరియు రీల్స్‌తో ఇప్పటికే నెటిజన్స్‌ను ఆకట్టుకుంది. అయితే, బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

వేలాది మంది నుండి ఎంపికైన టాప్ 15 కామన్‌మ్యాన్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది షాలిని. షోలో బోల్డ్ అండ్ గట్స్ ఉన్న అమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్నిపరీక్షలో భాగంగా నిర్వహించిన షూస్ క్లీన్ చేయడం, డర్టీ వెజిటబుల్ బాక్స్ వంటి కఠినమైన టాస్క్‌లలో ఆమె చూపించిన ధైర్యసాహసాలు, పట్టుదలకు నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.

ఎమోషనల్ అండ్ కాంట్రవర్సీల కంటే ఎక్కువగా గేమ్ పైనే ఫోకస్ పెడుతూ ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడమే షాలిని స్పెషాలిటీ. టాస్కుల్లో చూపించే ఒరిజినాలిటీతో మెయిన్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే దిశగా గట్టి పోటీ ఇస్తోంది. మరి ఈ గట్స్ ఉన్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ మెయిన్ హౌస్‌లో ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nainisha Rai: బ్రహ్మముడి టామ్‌బాయ్.. అప్పు అలియాస్ నైనిషా రాయ్.. స్టార్టింగ్ స్ట్రగుల్స్, రియల్ లైఫ్ కష్టాలు!
బ్రహ్మముడి టామ్‌బాయ్.. అప్పు అలియాస్ నైనిషా రాయ్.. స్టార్టింగ్ స్ట్రగుల్స్, రియల్ లైఫ్ కష్టాలు!
Godavari Serial Today August 24th: 'గోదావరి' సీరియల్: ఒక్కటైపోయిన సూర్య, జాను.. నిలదీసిన నిత్య! తల్లి దగ్గరే మురళీ దొంగతనం!
'గోదావరి' సీరియల్: ఒక్కటైపోయిన సూర్య, జాను.. నిలదీసిన నిత్య! తల్లి దగ్గరే మురళీ దొంగతనం!
Karthika Deepam 2 Serial Today August 24th: కార్తీకదీపం 2 సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్‌లు! దీప కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న! మాలిని ఇంట్లో సూరజ్‌ని చూసేసిన కార్తీక్!
కార్తీకదీపం 2 సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్‌లు! దీప కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న! మాలిని ఇంట్లో సూరజ్‌ని చూసేసిన కార్తీక్!
Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Embed widget