అన్వేషించండి
Advertisement
Bichhagadu 2 Vijay Antony with Beggers | బిచ్చగాడు-3 అప్ డేట్ ఇచ్చిన హీరో విజయ్ ఆంటోని | ABP
తెలుగు రాష్ట్రాల్లో బిచ్చగాడు -2 సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హీరో విజయ్ ఆంటోని కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతికి వచ్చిన విజయ్ ఆంటోని.. కపిల తీర్థం వద్ద ఉన్న బిచ్చగాళ్లను కలిశాడు. వారిని ఆప్యాయంగా పలుకరించారు. కాసేపు ముచ్చటించి... వారికి దుప్పట్లు, ఆహారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిచ్చగాడు -3 కథ రాస్తునని... 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
ఎంటర్‌టైన్‌మెంట్
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion