అన్వేషించండి
Bhama Kalapam First Glimpse: సరికొత్త పాత్రలో ప్రియమణి | Priyamani | Tollywood |Thriller
ప్రియమణి కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం భామా కలాపం. డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అభిమన్యు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అనుపమ అనే యూట్యూబ్ వంటల ఛానల్ నిర్వహించే మహిళగా ఇందులో ప్రియమణి నటిస్తోంది. ఓ థ్రిల్లర్ కథాంశంతో చిత్రం రూపొందుతోంది. త్వరలో ఆహాలో విడుదల అవనుంది.
ఎంటర్టైన్మెంట్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Gundenininda Gudigantalu Serial September 11 | రోహిణి రహస్యంపై బాలు అనుమానం
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్మెయిల్ చేసిన గుణ
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు





















