అన్వేషించండి
Advertisement
Avatar 2 Kerala Release : జేమ్స్ కేమరూన్ విజువల్ వండర్ ను కేరళ ఎందుకు వద్దంటోంది..! | ABP Desam
అవతార్ 2’కు ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి థియేట్రికల్ బుకింగ్స్ కూడా ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. అయితే కేరళలో మాత్రం ‘అవతార్ 2’కి ఊహించని షాక్ ఎదురైంది. ‘అవతార్’ సినిమాను కేరళలో విడుదల చేయబోమని ఫియూక్ (FEUOK-The Film Exhibitors United Organisation Of Kerala) ప్రకటించింది. ప్రస్తుతం ఫియూక్ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఎంటర్‌టైన్‌మెంట్
రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్లో భారీ బందోబస్తు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement