అన్వేషించండి
Advertisement
Anant Ambani Radhika Merchant Wedding |అంబానీ ఇంట్లో పెళ్లి.. ఫుడ్ ఏం పెడుతున్నారో తెలుసా..! | ABP
Anant Ambani Radhika Merchant Wedding | మాములుగానే డబ్బులు ఉన్నోళ్ల ఇంట్లో పెళ్లి అంటే ఎన్నో వెరైటీల వంటకాలు ఉంటాయి. అలాంటిది..దేశంలోనే నెం-1 బిజినెస్ మ్యాన్ ఇంట్లో పెళ్లి ఆ వెరైటీల లిస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లిలో సుమారు 2వేల 500 వంటకాలు రెడీ చేస్తున్నారు. ఈ పెళ్లి తంతు 3 రోజులు జరగనుంది. ఒక పూట పెట్టిన ఐటమ్ మళ్లీ రిపీట్ కాకుండా ప్లాన్ చేశారట.
ఎంటర్‌టైన్‌మెంట్
మళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement