అన్వేషించండి
Advertisement
Allu Arjun With Janasena Symbol in Pushpa Song | జనసేన గ్లాసుతో పుష్ఫ... ఫుల్ జోష్‌లో జనసైనిక్స్ | ABP Desam
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2: ది రూల్’ నుంచి మొదటి పాట ‘పుష్ఫ పుష్ఫ’ కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది. క్యాచీగా ఉన్న ఈ పాట విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? జనసేన పార్టీ గుర్తు టీ గ్లాసుతో అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ వేశాడు మరి. ఈ క్లిప్‌ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా జనసేనకు సపోర్ట్ చేస్తున్నాడంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్
Pushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రికెట్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion