అన్వేషించండి
Advertisement
Allu Arjun Brandings Pre Release Functions : బ్రాండింగ్ దుస్తులతో అదరగొడుతున్న బన్నీ | ABP Desam
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ కి కేరాఫ్ అడ్రస్. కరెంట్ ఏజ్ టాలీవుడ్ హీరోస్ లో బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పుష్ప..పుష్పరాజ్ అంటూ బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసిన అల్లు అర్జున్ ను ఇప్పుడప్పుడే త్వరగా మర్చిపోలేరు. ఇప్పుడు బన్నీ ఎక్కడికి వెళ్లినా ఓ వంద కెమెరాలు కనిపెడుతూనే ఉంటున్నాయి. అల్లు అర్జున్ కి ఎప్పటి నుంచో ఉన్న అలవాట్లలో ఒక్కటి...ప్రీ రిలీజ్ వేడుకలకు ప్రతీసారి ఓ స్టైలిష్ ఔట్ ఫిట్ తో వెళ్లటం.
ఎంటర్‌టైన్‌మెంట్
Pushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement