X

Acharya Postponed: సంక్రాంతి రోజు ఇలా చేశారేంటి బాస్! | Chiranjeevi | Ram Charan | Pooja Hegde

By : ABP Desam | Updated : 15 Jan 2022 07:12 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న 'ఆచార్య' నుంచి సంక్రాంతి సందర్భంగా ఫ్యాన్స్ ఏదోక అప్డేట్ గురించి వెయిట్ చేసుంటారు. కాని అనూహ్యంగా యూనిట్ సభ్యులు మాత్రం సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య‌ను విడుద‌ల చేయ‌డం లేద‌ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్ట‌కుని త‌మ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం లేద‌ని పేర్కొంది. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలియ‌జేసింది.

 

#Acharya #Chiranjeevi #Ramcharan #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

సంబంధిత వీడియోలు

Forest Gump: ఈ సినిమా లైన్ ఏంటో మీ ఊహకందదు

Forest Gump: ఈ సినిమా లైన్ ఏంటో మీ ఊహకందదు

Show Reel: హీరోయిన్ కి కరోనా... ఫుల్ జోష్ లో వరుణ్ తేజ్..

Show Reel: హీరోయిన్ కి కరోనా... ఫుల్ జోష్ లో వరుణ్ తేజ్..

Samanyudu Trailer: ఉత్కంఠ రేకెత్తిస్తున్న విశాల్ సామాన్యుడు ట్రైలర్

Samanyudu Trailer: ఉత్కంఠ రేకెత్తిస్తున్న విశాల్ సామాన్యుడు ట్రైలర్

NFT Trend: నయా ప్రపంచం ఎన్‌ఎఫ్టీ...అసలేంటి దీనర్థం...ఎందుకింత ప్రాచుర్యం పొందుతోంది

NFT Trend: నయా ప్రపంచం ఎన్‌ఎఫ్టీ...అసలేంటి దీనర్థం...ఎందుకింత ప్రాచుర్యం పొందుతోంది

Ashoka Vanalo Arjuna Kalyanam: ఓ ఆడపిల్ల లిరికల్ సాంగ్ విడుదల...

Ashoka Vanalo Arjuna Kalyanam: ఓ ఆడపిల్ల లిరికల్ సాంగ్ విడుదల...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Budget 2022 Expectations: జై కిసాన్‌!! నగదు బదిలీ రూ.8000కు పెంపు! రైతులకు మోదీ వరాలు!!

Budget 2022 Expectations: జై కిసాన్‌!! నగదు బదిలీ రూ.8000కు పెంపు! రైతులకు మోదీ వరాలు!!

SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!

SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!