ఎందుకు? ఏమిటీ? ఎలా? | Jagan New Team | తెలంగాణలో సరికొత్త రాజకీయం. | ABP Desam EEE News Analysis
Telugu రాష్ట్రాల్లో ఈ వారం చోటు చేసుకున్న పరిణామాలపై విశ్లేషణ కార్యక్రమం ABP Desam ఎందుకు? ఏమిటీ? ఎలా?. తెలంగాణ లో ఈ వారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు తెలంగాణ గవర్నర్ కు మధ్య విభేదాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్. టిఆర్ఎస్ వడ్లు కొనాలని వరుస ఆందోళనలు. హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాపారం అడ్డుకట్ట ఎలా వేయాలి? మాదాపూర్లో కలుషిత నీరు తాగి ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు. ఎంఐఎం కార్పొరేటర్ హల్ చల్, అసదుద్దీన్ ఓవైసీ సెటైరిక్ tag, ఓల్డ్ సిటీ లో పోలీసులను కొట్టిన పట్టించుకోరు రాజాసింగ్. కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ విద్యుత్సౌధ ముట్టడి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. రాజీనామా నిర్ణయం మార్చుకున్న జగ్గారెడ్డి. ఎంపీ మాలోత్ కవిత తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకర్ నాయక్ వ్యవహరించిన వైనం, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి ఎందుకు ఏడ్చింది. ఇక Andhra Pradesh లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్. ఆంధ్రప్రదేశ్ మంత్రుల రాజీనామాలు. జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్. కొత్త జిల్లాల ఏర్పాటు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు. లోకేష్ కామెంట్స్. బిజెపి జనసేన తోనే వెళ్తుంది అంటున్న సోము వీర్రాజు.