అన్వేషించండి
Advertisement
YSRCP Protest On Aalla Ramakrishna Reddy Resignation: ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై ఎంపీ అయోధ్య రామిరెడ్డిని నిలదీసిన కార్యకర్తలు
మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవి నియామకం విషయమై...... వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పార్టీ కార్యాలయంలో ఎంపీ, ఆళ్ల సోదరుడైన అయోధ్య రామరెడ్డిని కార్యకర్తలు నిలదీశారు. ఎంపీ వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే టికెట్ల విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేనని, రాబోయే మూడు నెలల్లో ఇన్ ఛార్జుల పనితీరు బట్టే నిర్ణయం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ టూర్లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion